How To Create Windows 10 Shutdown Shortcut Icon ?

Windows 10 లో సాధారణం గా Shutdown చేయడం అందరికి తెల్సిందే. అయితే ఈ పోస్ట్ లో Windows 10 లో ఒక Short Cut Icon ద్వారా Windows ని ఎలా Shutdown చేయవచ్చో ఈ పోస్ట్ లో చూద్దాం . దిని ద్వారా ఇంట్లో ఎవరైనా పెద్దగా Computer పరిజ్ఞానం లేనివాళ్ళు Operate చేసినా కుడా ఈ Icon Create చేయడం ద్వారా Computer Shutdown చేయడానికి సౌలభ్యం గా ఉంటుంది.

Step By Step Instructions For Creating Shortcut icon For Windows 10 :

మొదట Desktop మిద Right Click చేసి క్రింది Screen Shot లో చూపిన విధం గా Short cut option ఎంచుకోవాలి.
తర్వాత క్రింద చూపిన విధం గా పాత్ Address ఇవ్వాలి.
ఇక అంటే Next Button Click చేసి Path Address ఇవ్వడమే . ఇక అప్పటినుంచి దానికి Cheste chaalu Windows 10 Shutdown అవుతుంది.

Path Addreess :


%windir%\System32\shutdown.exe /s /t 0
How To Create Windows 10 Shutdown Shortcut Icon ? How To Create Windows 10 Shutdown Shortcut Icon ? Reviewed by itGuru99 on 4:23:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.