Children's ఒకసారి Computer ఇస్తే ఇక అంతే వాళ్ళ లోకం లో వాళ్ళు మునిగిపోతారు. Games , videos అంటూ ఇక వదలనే వదలరు . కాబట్టి రోజుకు కొంత సమయం మాత్రమె పిల్లలు Computer Operate చేసేలా మనం Restriction విధిస్తే ఎంతైనా మంచిది . దీని కోసం మనం పెద్ద పెద్ద Parental Control Software ఏమి వాడనవసరం లేదు . ఈ పోస్టులో ఒక చిన్న Application మీ Children's Computer Operating ని నియంత్రించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
Romaco Timeout :
దీనిని ఉపయోగించుకుని Children's ని చాలా విషయాల్లో Computer కి Restriction పెట్టే అవకాశం ఉంటుంది . ఇందులోని Features ని ఒక్కొక్కటిగా ఇక్కడ చూద్దాం.
- రొజూ పిల్లలు ఎంత సేపు Computer కేటాయించాలో మనం నిర్దేశించవచ్చు.
- ఎన్ని సార్లు Computer On చేయవచ్చో Deside చేయచ్చు .
- Unnessecery Sites ని Block చేయచ్చు .
- Unnessecery programmes Block చేయచ్చు .
- Browsing Time Moniter చేస్తూ Limit చేయచ్చు.
Download Software : Romaco Timeout
మీ Children's Computer Operating ని మీరు నియత్రించడం ఎలా ?
Reviewed by itGuru99
on
3:44:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: