మీ Chrome Browser లో సమస్యలు ఉంటే సులభంగా Solve చేస్కొవడం ఎలా ?

ప్రపంచ వ్యాప్తం గా ఎక్కువ మంది వాడుతున్న Browser Chrome అనే చెప్పచ్చు . ఎందుకంటే చాలా సులభమైన Interface తో ఎవ్వరికైనా సరే Browsing చేయడానికి చాలా సౌకర్యం గా ఉంటుంది . అయితే మీ Browser ఏదైనా కారణం వల్ల అది Spyware వల్ల కావచ్చు మరింకేదైనా కారణం కావచ్చు మీ Browser సరిగా పనిచేయక Trouble చేస్తే ఏమి చేయాలి దిని కోసం ఒక మంచి పరిష్కారాన్ని ఈ పోస్ట్ లో చూద్దాం .

Solve Your Chrome Browser Issues With Chrome Clean Up Tool

రొజూ వాడే మీ Chrome Browser ఏదైనా సమస్యకు గురి Trouble చేస్తే మనకి Online లో Chrome Clean Up Tool Online లో లభిస్తుంది . దానిని Run చేయడం ద్వారా మీ Browser లో Un Necessary Plugins వంటివి ఏమైనా ఉంటే తొలగించి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది .
మీ Chrome Browser లో సమస్యలు ఉంటే సులభంగా Solve చేస్కొవడం ఎలా ? మీ Chrome Browser లో సమస్యలు ఉంటే సులభంగా Solve చేస్కొవడం ఎలా ? Reviewed by itGuru99 on 7:29:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.