Online లో మీకు కావాల్సిన ప్రతీ Software కి Alternate Software ఉంటుంది . మనకి Internet లో Software's అన్నీ కొన్ని Paid , Freeware , Shareware ఇలా అందుబాటులో ఉంటాయి . మనకి అప్పటికప్పుడు ఏదైనా ముఖ్య అవసరం వచ్చిన సందర్భం లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీకు Photoshop Software కి Alternate ఏమైనా ఉందేమో వేతాకాలి అంటే విడిగా కొంత సమయం పడుతుంది . అలా కాకుండా ఈ పోస్టులో చూపబడిన టెక్నిక్ ఫాలో అయితే Photoshop కి ధీటైన Free app gimp ని సూచిస్తుంది . ఇంకా మరెన్నో ఆప్స్ కుడా సూచిస్తుంది .
How To Find Alternative Software In Online ?
Website Link : alternativeto.net/
మీకు కావాల్సిన Software కి Online లో Alternate వెతకడం ఎలా ?
Reviewed by itGuru99
on
10:51:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: