Video చాట్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది Skype , ఇప్పుడిప్పుడే Facebook Messenger . ఎందుకంటే అంతలా పాపులర్ అయ్యాయి . అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా అందరికీ Skype Account ఉండదు . Skype లో ఉన్న Features Facebook Messenger లో ఉండవు . ఈ పోస్ట్ లో వీటికన్నా Special Features తో అందరికీ అందరికి సౌకర్యంగా ఉండే Video Chat Web Service గురించి తెల్సుకుందాం .
How To Video Chat To Your Friends With Out Any Application ?
- దీని కోసం మనకు Appear.in అనే Site బాగా ఉపయోగపడుతుంది .
- ఇందులో ఒకేసారి 8 మంది కలసి కూడా Video Chat కొనసాగించవచ్చు .
- అలాగే Screen share సదుపాయం కుడా కలదు .
- దీనికోసం మీరు చేయవలసిందల్లా క్రింది Screenshot లో చూపిన విధం గా ఒక chat Room Create చేసి మిత్రులకూ షేర్ చేయడమే .
- అయితే ఈ సైట్ Chrome , Firefox , Opera Browsers మాత్రమె Support చేస్తాయి.
Website For Video Chat : https://appear.in/
ఎలాంటి Software అవసరం లేకుండా Friends తో Video chat చేయడం ఎలా ?
Reviewed by itGuru99
on
4:13:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: