ఫ్రెండ్స్ ఈ పోస్టులో Electrical Engineers కి ఉపయోగపడే అద్భుతమైన Calculator ని చూద్దాం . దీనిని Online లో పూర్తి ఉచితంగా పొందవచ్చు . ప్రతి electrical Engineer కి ఉపయోగపడే ఈ Post ని తప్పకుండా మీ మిత్రులకూ షేర్ చేయగలరు . ఇక వివరాల్లోకి వెళ్దామా .
Calculator For Electrical Engineers
దిని పేరు OBphasor Calculator for electrical engineering
దీనిని Windows లో పూర్తి ఉచితం గా వాడవచ్చు .
దీనిని ఇంస్టాల్ చేయనవసరం లేదు Zip File ని Extract చేసి వాడుకోవచ్చు .
Download Application : OBphasor Calculator for electrical engineering
Best Calculator For Electrical Engineers ?
Reviewed by itGuru99
on
3:09:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: