ఇంట్లో కంపూటర్ ఉంటే చాలు Children's ఎప్పుడూ దానిమిదే కాలం గడుపుతూ ఉంటారు . వీళ్ళని ఎలా Control చేయాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు . అంతే కాకుండా ముఖ్యమైన Data Computer లో ఉంటే మనం లేని సమయం లో మన Computer ఎవరు Access చేయాలని ప్రయత్నించినా Computer Keyboard And Mouse పని చేయకుండా Lock చేసేలా చేయవచ్చో ఈ పోస్టులో చూద్దాం .
How To Lock Your Computer Keyboard And Mouse ?
దీనిని ఈ క్రింది లింక్ నుంచి Install చేస్కున్నాక ఒక Password Set చేస్కోవాల్సి ఉంటుంది .
ఇక అప్పటి నుంచి Mouse & Keyboard పని చేయాలి అంటే తప్పనిసరిగా Password ఇచ్చి తీరవలసిందే .
Download Application : KeyboardLock
మీ Computer Keyboard And Mouse ని Lock చేయడం ఎలా ?
Reviewed by itGuru99
on
10:56:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: