Paid Applications ని Legal గా ఉచితంగా పొందటం ఎలా ?

ఒక మంచి Application కావాలి అంటే వేలకు వేలుపెట్టి కొనాల్సి వస్తుంది ... లేకపోతే చాలా మంది Torrent సహాయం తో క్రాక్ Softwares Use చేస్తూ ఉంటారు . అలా చేస్తే Computer కి Virus ఎక్కే అవకాశం ఉంది అలా కాకుండా ఈ పోస్టులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా Paid Softwares ని ఉచితంగా ఎలా పొందచ్చో చూద్దాం .

How To Get Free Paid Softwares Legally ?

  • దిని కోసం మనకు On line లో www.giveawayoftheday.com అనే Website బాగా ఉపయోగపడుతుంది 

  • ఇందులో ప్రతీ రోజు కొన్ని Paid Softwares Display అవుతాయి .
  • ప్రతీ Software క్రింద ఒక నిర్ణీతమైన సమయం సూచించబడుతుంది .
  • మీరు ఆ సమయం లోపు ఆ Paid Software ని ఏ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా Download చేస్కుని Install చేస్కోవచ్చు . 

Website Link : Give Away Of  The Day
Paid Applications ని Legal గా ఉచితంగా పొందటం ఎలా ? Paid Applications ని Legal గా ఉచితంగా పొందటం ఎలా ? Reviewed by itGuru99 on 11:33:00 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.