రొజూ మన నిత్య జీవితంలో Whatsapp , Facebook , Skype .. వంటివి నిత్య జీవితంలో ఒక భాగమయ్యాయి. అయితే వీటిలో మనం ఎన్ని గంటలు చాటింగ్ చేసినా వీటి నుంచి మనకు ఒక్క రూపాయి కుడా రాదు. మన నుంచి వీళ్ళకి కొట్లలో ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే ఈ పోస్టులో మీరు Chatting చేయడం ద్వారా , Videos చూడటం ద్వారా మనం రొజూ 10$ To 20$ ఎలా పొందచ్చో ఈ పోస్టులో చూద్దాం.
How To Earn Money With Chatting ?
- దీని కోసం మీరు ముందుగా ఈ లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. Click Join And Register
- Join Button కొట్టి Username , Email password తో Register అయిన వెంటనే మీకు ఒక App Download అవుతుంది. మీరు Windows Computer లో Register అయితే Windows App , Android లో Register అయితే Android App , Iphone లో Register అయితే Iphone App ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది.
- తర్వాత App ని Install చేస్కుని Mobile No OTP & Email Conform చేస్కొండి.
- ముందుగా ఈ App ఉపయోగాలు తెల్సుకుంటే ఈ App ద్వారా మితృలతో Text Chat , Voice Chat ,Video Chat & International Calls అతి తక్కువ ఖరీదులో చేస్కోవచ్చు. మీరు ఎంత సేపు చాట్ చేస్తే అంత Earnings మీకు మీతో పాటు మీ మిత్రులకూ వస్తుంది.
అసలు ఈ App మనకు Earnings ఎలా ఇస్తుంది ?
ఒక చిన్న ఉదాహరణ ... మనం ఒక YouTube Video కష్టపడి Create చేసి YouTube లో Upload చేస్తే మనకు మాత్రం YouTube కి వచ్చే Earnings లో 30% మాత్రమె వస్తుంది. కాని ఈ ఆప్ లో మాత్రం ప్రత్యేకం గా రొజూ మనం ఎలాంటి వర్క్ చేయకుండానే మన అవసరానికి దీనిని ఉపయోగించుకుంటే చాలు మనకూ మనతో పాటు మన మిత్రులకూ అద్భుతం గా Earnings వస్తుంది . అదీను మీకు మితృల నుంచి 8 levels వరకు Income వస్తుంది. ఇందులో మనకు 1$ వచ్చినా కుడా Cash out చేస్కునే అవకాశం ఉంది . మీరు Cash out చేసిన రెండు రోజుల్లో PayPal లేదా Bank Transfer ద్వారా అకౌంట్ లోకి వచ్చేస్తాయి.
Chatting చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా ?
Reviewed by itGuru99
on
6:03:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: