మీ Windows And Office Product Keys సులభంగా తెల్సుకొండిలా ?

Computer లో Windows Operating System Install చేయాలి అన్నా లేదా Ms Office Install చేయాలి అన్నా వాటి Product Keys అనేవి లేకుండా చాలా Install చేయలేం . కాబట్టి వాటిని తప్పనిసరిగా Note చేస్కోవాలి . మీరు ఇప్పటికే ఏ కారణం చేత అయినా Note చేస్కోకపోతే ఈ  పోస్టు చూసి అతి సులభం గా మీ product keys ని ఎలా కనుక్కోవచ్చో ఈ పోస్టులో చూద్దాం . ఇంకెందుకు ఆలస్య్యం ఈ పోస్ట్ పూర్తిగా చదివి మీకు నచ్చితే మిత్రులకూ షేర్ చేయగలరు .

How To Find Out Your Windows And Office Product Keys

Instructions :

  • దీని కోసం ముందుగా Nirsoft వారి నుంచి లభించే Portable Application Download చేస్కోవాలి .
  • తర్వాత దానిని Double Click చేసి Open చేయగానే Product keys కనిపిస్తాయి .
Download Application : NirSoft
మీ Windows And Office Product Keys సులభంగా తెల్సుకొండిలా ? మీ Windows And Office Product Keys సులభంగా తెల్సుకొండిలా ? Reviewed by itGuru99 on 3:26:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.