Internet లో ఏదైనా Application Fill చేసేటపుడు మన photo ని కానీ Document ని కాని Upload చేయాల్సి వస్తుంది. సరిగ్గా అదే సమయం లో అందరికి ఒక సమస్య వస్తుంది ఆ Photo లేదా Document ని 100 KB to 20 KB దాకా ఒక్కో సైట్ ఒక్కోలా Resize చేసి upload చేయమని చెప్తుంది . మన వద్ద ఉన్న photo image Mb లలో ఉంటే అది KB లలో తగ్గించమని అడుగుతుంది . దిని కోసం photo compression Websites చాలానే ఉన్నా మనకు కావాల్సిన Size లో చక్కగా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఒక మంచి Website మనకు అందుబాటులో ఉంది . దాని వివరాలను ఇప్పుడు చూద్దాం .
How To Jpeg Photo Image Resize OR Optimize Or Compress in online below 100 kb to 20 kb?
Instructions for jpeg Photo Compression:
- దిని కోసం మీరు చేయవలసిందల్లా JPEG-Optimizer Website లోకి వెళ్ళాలి .
- తర్వాత Screenshot లోని విధం గా మొదట photo ని Upload చేయాలి .
- తర్వాత Compression Level Value ని ఇవ్వాలి . ఇక్కడ ఎంత తక్కువ ఇస్తే Image అంతలా Compress అవుతుంది. మరీ తక్కువ ఇస్తే photo blur అవుతుంది .(compression level 50 to 35 Recommended)
- తర్వాత Image Width మన అవసరాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు . Document అయితే 1024 pass photo అయితే అవసరాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు .
- తర్వాత Optimize Photo అనే Button Click చేస్తే చాలు కావాల్సిన Image Compress అయి వస్తుంది.
Jpeg And Png Image Compression In Online
Instructions For JPEG AND PNG Image compression online :
Online లో Application Fill చేసేటపుడు Photo Size తగ్గించమని అడుగుతుందా ?
Reviewed by itGuru99
on
11:10:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: