Internet వాడే ప్రతీ ఒక్కరూ ఎప్పుడూ ఎదో ఒక సందర్భం లో అవసరార్ధం మనవద్ద ఉన్న Files ని వేరొకరికి పంపవలసిన అవసరం ఎదో ఒక సందర్భం లో వస్తూ ఉంటుంది . ఈ నేపద్యం లో క్రితం ఒకసారి ఒక File Sharing Service గురించి తెల్సుకున్నాం . అయితే ఈ పోస్టులో మనం ఎటువంటి Login అవసరం లేకుండా , ఎటువంటి Software అవసరం లేకుండా మీ మితృలకు వేగంగా ఎంత పెద్ద File ని అయినా క్షణాల్లో పంపడం ఎలాగో ఈ పోస్టులో చూద్దాం . ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ పోస్ట్ మీ మిత్రులకూ షేర్ చేయగలరు .
How To Send Large Files To Your Friends In Online via P2P?
- దీనికోసం ముందుగా మనకు File Pizza Site లోకి వెళ్ళాలి .
- ఈ సర్విస్ Google Chrome Or Firefox లో మాత్రమె పనిచేస్తుంది.
- ఈ Website Open అయిన వెంటనే ఎలాంటి Confusion లేకుండా కావాల్సిన File ని Select చేయాలి .
- ఆ తర్వాత వెంటనే ఒక Link Generate అవుతుంది . దానిని మీ మిత్రులకూ షేర్ చేయడమే .
- ఇక్కడ File Upload, Download రెండూ ఒకేసారి జరుగుతాయి . తద్వారా మీ ఫ్రెండ్ వేగంగా File షేర్ అవుతుంది .
Website Link : File.Pizza
Online లో ఎంత పెద్ద File ని అయినా మిత్రులకు క్షణాల్లో పంపడం ఎలా ?
Reviewed by itGuru99
on
10:21:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: