Mobile లో కావచ్చు లేదా Camera ద్వారా photos తీసినపుడు వాటి File Names అన్నీ ఒకేలా సిరియల్ లో ఉంటాయి . అలా కాకుండా ఒక Category చేసే చూడగానే photo Open చేయకుండానే ఆ Image దేనికి సంబందించిన Photo నో అర్ధం చేస్కుంటే బాగుంటుంది కదా. దానికోసం Files అన్నిటికీ ఒకేసారి rename చేయడమెలాగో ఈ Post లో చూద్దాం . దీనికోసం మనం ఎలాంటి Software అవసరం లేకుండానే Windows చక్కగా ఒక్క Short Cut తో Files అన్నిటికీ Rename ఎలా చేయాలో చూద్దాం . కేవలం Images కి మాత్రమే కాదు ఏ Files ని అయినా ఇలా Rename చేయవచ్చు . ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ మిత్రులకూ షేర్ చేయగలరు .
How To Rename Multiple Files At Once In Windows
Instructions :
Step 1 :
Windows లో Files అన్నిటికీ ఒకేసారి Rename చేయడం ఎలా ?
Reviewed by itGuru99
on
11:53:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: