క్రితం ఒకసారి ఏ Popular Site నుంచి అయినా Videos ని అతి సులభం గా ఎలా download చేస్కోవచ్చో చూసాం . అయితే అది Computer లో మాత్రమే Download చేయడానికి సాధ్యపడుతుంది . ఈ పోస్ట్ లో మీరు వాడుతున్న Android Mobile లో Facebook videos ని HD quality తో ఎలా download చేస్కోవచ్చో చూద్దాం . అంతే కాకుండా ఈ మద్య కాలం లో YouTube కి ధీటుగా Facebook లో Videos హల్ చల్ చేస్తున్నాయి .ఇక దీనిని వాడటం చాలా సులభం . దీనికోసం మనకు Play store లో ఒక android app ఉచితంగా లభిస్తుంది . దాని Download లింక్ ఈ post చివర్లో చూడగలరు .
Download Facebook Videos In Android Mobile
instructions :
- ముందుగా మీరు ముబైల్ లో Facebook ని చేయాలి .
- తర్వాత మీకు కావాల్సిన video ని pop up లో video ని play చేస్తే video top లో symbol tap చేస్తే bottom లో video link ఉంటుంది . దానిని copy చేయాలి .
- తర్వాత దానిని ఆప్ లో paste చేసి video download చేస్కోవచ్చు .
How To Download Facebook Videos In Your Android Mobile ?
Download app from play store : click here
How To Download Facebook Videos In Your Android Mobile ?
Reviewed by itGuru99
on
3:46:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: