క్రితం ఒకసారి ఒక Android Mobile Launcher గురించి పోస్ట్ చేసాం కదా దానికి మంచి స్పందనే వచ్చింది . అప్పుడు చాలా మంది ఇలాంటి మంచి లాంచర్స్ గురించి తెలపమని కామెంట్స్ తెలపడం జరిగింది . అయితే ఇప్పటివరకు మనం వాడే లాంచర్స్ అన్నీ కూడా కేవలం Look కే ప్రధానం గా అందరూ Importance ఇస్తారు . అయితే ఈ పోస్టులో కేవలం లుక్ కి మాత్రమె కాకుండా వర్క్ కి ప్రధాన Importance ఉండే ఒక మంచి Android Mobile Launcher గురించి తెల్సుకుందాం. ఇది చాలా light weight application.
Best Android Mobile Launcher
- దిని కోసం మనకు Google Play store లో Z Launcher అనే Application ఉపయోగపడుతుంది.
- దీనిని ఉపయోగించేటపుడు ఎలాంటి Confusion ఉండదు.
- చాలా సింపుల్ Interface తో ఎలాంటి హంగులు లేకుండా ఉంటుంది .
- ఈ Launcher Install అయిన తర్వాత సింపుల్ గా మీకు ఏ Application కావాలి అన్నా ఆ ఆప్ మొదటి Letter screen పై వేలితో రాస్తే చాలు వెంటనే ఆ లెటర్ మిద ఉన్న ఆప్స్ అన్ని వెంటనే ప్రత్యక్షమవుతాయి . అదే ఇందులో ప్రత్యేకత .
- ముబైల్ లో అవసరానికి తగ్గట్లుగా మనం ఎన్నో apps వేస్తూ ఉంటాము . అయితే మనకు లాంచర్ లో ఎన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ కావాల్సిన app ఓపెన్ చేయడం ప్రధానం . అదీ కాకుండా గ్రాఫిక్స్ ఎక్కువయ్యే కొద్దీ mobile స్లో అయ్యే అవకాశం ఉంది .
- కాబట్టి mobile తో ఎక్కువగా బిజీ గా ఉండే వాళ్లకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు .
Download this app : Z Launcher
ముబైల్ లో వర్క్ ని వేగవంతం చేసే అద్బుతమైన లాంచర్ గురించి తెల్సుకుందామా ?
Reviewed by itGuru99
on
12:00:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: