How To Improve Your English Vocabulary ?

చాలా మంది ఎంత చదివినా ఎక్కడ Coaching తిస్కున్నా English సరిగా మాట్లాడలేక పోతున్నామని  చెప్తూ ఉంటారు. దేనిని అయినా సరైన పద్దతిలో కొద్ది కాలం Learn చేస్తే అదేమీ కష్టం కాదు . English లో స్వేచ్చగా మాట్లాడాలి అంటే Grammar తెల్సుకోవడమో లేక coaching తీస్కుని వదిలేయడం కాదు . కొంచం English Vocabulary మిద కుడా పట్టు ఉండాలి . దీని కోసం మీరు రోజు గంటల తరబడి కేతాయించవలసిన అవసరం లేదు రోజు కేవలం 5 నుంచి పది నిమిషాల సమయం కేటాయిస్తే చాలు . ఈ పోస్టులో అతి సులభం గా మీ  English Vocabulary ఎలా Improve Improve చేస్కోవచ్చో చూద్దాం .

 How To Improve Your English Vocabulary ?


  • ముందుగా మీరు మంచి Notebook , Pen , Pocket Dictionary  తీస్కోవాలి .
  • ప్రతీ రోజు ఒక 15 నిమిషాల పాటు మీకు ఇష్టమైన Topic English news paper articles లేదా Children short Story Books చదవండి .
  • ప్రతి రోజు మీరు Articles చదివేటపుడు మీకు తెలియని పదాలను Dictionary లో చూసి దాని Meaning తెల్సుకుని కనీసం ఒక 5 పదాలు అయినా Notebook లో Enter చేయండి .
  • ఇలా ప్రతీ రొజూ చేస్తూ ప్రతీ వారానికి ఒకసారి మీరు Note చేసిన Words ని Revise చేయండి .
  • కనీసం 21 రోజులు ఇలా చేస్తే మీకు అది అలవాటు అయి పోతుంది .
  • అతి కొద్దీ రోజుల్లోనే మీ Vocabulary Improvement ని మీరు గమనిస్తారు . Day By Day మీ Spoken English Improvement మిరే గమనిస్తారు .
  • ఇంతే కాకుండా మనకి చాలా Websites Vocabulary Improvement కి అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ చూడగలరు . https://www.vocabulary.com/ , http://freerice.com/ .
  • అలాగే My Favorite Book :  Word Power Made Easy http://amzn.to/2aBxjYL
Other Popular Posts :
Black and White Photos ని అతి సులభం గా Colour Photos గా మార్చటం ఎలా ?
Webpages లో Images ని అతి సులభంగా Download చేయడం ఎలా ?
మీ Computer లో అన్నీ Websites Open అవ్వడం లేదా ?
ఎలాంటి Software అవసరం లేకుండా Friends తో Video chat చేయడం ఎలా ?
ఎలాంటి Software అవసరం లేకుండా Youtube Videos ని Audio/video Formats లో Download చేయడం ఎలా ?
How To Improve Your English Vocabulary ? How To Improve Your English Vocabulary ? Reviewed by itGuru99 on 12:24:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.